AP state's GROUP-1 Schedule is released...
మన రాష్ట్రంలోని ఉద్యోగార్థులు ప్రధానంగా భావించే రెండు పరీక్షల షెడ్యూల్ ని ప్రకటించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 3 వరకూ నిర్వహించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్ సీ) కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం ఈ విషయం తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్షలు జరుగుతాయి.
ఈ వార్త ఇవాళ ఈనాడులో వచ్చింది.
గ్రూప్-2 పరీక్షలను అక్టోబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు.
ఏపీపీఎస్ సీ అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చూడండి.
విద్యార్థులకు ఉపయోగపడే మరో రెండు ముఖ్యమైన వార్తలు...

courtesy : eenadu blog.........
No comments:
Post a Comment